Introduction:
పీఠిక
అనాది నుండి ఇప్పటి వరకు మనము ప్రకృతి యొక్క హెచ్చు తగ్గుల నుండి రక్షింపబడుటకై కొండ గృహముల నుండి అకాశ హర్మ్యాలు వరకూ నిర్మించినాము. వీటి నిర్మాణము కొఱకు ఉపయోగించిన మానవ మేధస్సును పెంచే విద్యయే " యోగ విద్య " . మేధస్సు పై స్థలము చూపెడి ప్రభావము " వాస్తు " . మానవ ప్రయత్నములో మానశిక , శారీరక శక్తులు కలిసిన జయము. ఆ మానశిక , శారీరక శక్తులపై స్థలము తన ప్రభావమును చూపును. మానవునిలో పంచభూత , కుండలినీ , నాడీ , ప్రభావములు స్థలము పై చూపించెడి ప్రభావములను తెలియపర్చుటయే ఇందులోని సారాంశము
ప్రతి మానవునిపై స్థలములోని " అయస్కాంత శక్తి " ( ఉత్తర , దక్షిణ ) , విద్యుత్ తరంగములు ( తూర్పు , పడమర ) చూపించేడి ప్రభావమును గమనించి , ఆ స్థలమును సరిచేసికొని తద్వారా మేధస్సు యొక్క సమతుల్యతను కాపాడుకొని , మానశిక , శారీరక ఆనందమును పొందవలయును.
Name : Garapati
Rama Krishna
Age : 63 Years
Education :
M.Com ., B.Ed
Master In : Astrology
Vastu
Numerology
Yoga
Yajnam ( www.sriagni.blogspot.in
)
Gems
Specialist
In Marriages , Navagrahas
And Five Elements ( Panchabhuthas )
Give Remedies For
All Problems
Address :
Garapati Rama Krishna
M.Com ., B.Ed
Kovvali , Pin : 534 442
W.G.District ., A.P , INDIA
Mail
: 139.ramakrishna@gmailపీఠిక
అనాది నుండి ఇప్పటి వరకు మనము ప్రకృతి యొక్క హెచ్చు తగ్గుల నుండి రక్షింపబడుటకై కొండ గృహముల నుండి అకాశ హర్మ్యాలు వరకూ నిర్మించినాము. వీటి నిర్మాణము కొఱకు ఉపయోగించిన మానవ మేధస్సును పెంచే విద్యయే " యోగ విద్య " . మేధస్సు పై స్థలము చూపెడి ప్రభావము " వాస్తు " . మానవ ప్రయత్నములో మానశిక , శారీరక శక్తులు కలిసిన జయము. ఆ మానశిక , శారీరక శక్తులపై స్థలము తన ప్రభావమును చూపును. మానవునిలో పంచభూత , కుండలినీ , నాడీ , ప్రభావములు స్థలము పై చూపించెడి ప్రభావములను తెలియపర్చుటయే ఇందులోని సారాంశము
ప్రతి మానవునిపై స్థలములోని " అయస్కాంత శక్తి " ( ఉత్తర , దక్షిణ ) , విద్యుత్ తరంగములు ( తూర్పు , పడమర ) చూపించేడి ప్రభావమును గమనించి , ఆ స్థలమును సరిచేసికొని తద్వారా మేధస్సు యొక్క సమతుల్యతను కాపాడుకొని , మానశిక , శారీరక ఆనందమును పొందవలయును.
యోగ శాస్త్రమందలి నిగూఢమైన వాస్తు ప్రాముఖ్యతను అందరికి అందుబాటులోనికి తెచ్చుటయే నా ఈ చిన్న ప్రయత్నము.
కొవ్వలి
మీ
31.03.1993
గారపాటి రామకృష్ణ M.com , B.Ed
కొవ్వలి ( పశ్చిమ గోదావరి జిల్లా )
ఆంద్ర ప్రదేశ్
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నాపశాంతయే.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే.
యా కుందేందు తుషార హార దవళ
యా శుభ్ర వస్త్రాన్వితా
యా కుందేందు తుషార హార దవళ
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండితకరా
యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుతౌ శంకర ప్రబ్రుతిభిః
దేవై సదావందితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీబూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
సిద్దలక్ష్మీ ర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతీ
శ్రీలక్ష్మీ ర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా.